Start Your Career
Unlock Your Future with B.A, B.Com, B.Sc, BBA, M.A, and M.Com Programs at VMC College
The Right Choice for Quality Education!"

"The principle believed by VMC"
జీవిత గమ్యాన్నిమనుగడను నిర్ణయించేది డిగ్రీ స్థాయి, చదువు కేవలం మార్కులు కొరకు కాదు రిమార్కులు లేని నూరేళ్ళ జీవితం కోసం అన్నది VMC నమ్మిన సిద్దాంతం .
“The degree level education is what determines the course of life. Education is not just for marks; it is a guiding principle for a life that lasts a hundred years, as believed by VMC.”
Why ..! VMC College ?
- సువిశాలమైన ప్రాంగణం
- అతి తక్కువ ఫీజులు
- అనుభవజ్ఞులు మరియు అంకిత భావం కలిగిన P.hD అధ్యాపకులు
- సమగ్ర గ్రంధాలయం మరియు ప్రయోగశాలలు
- వసతులతో కూడిన క్రీడా మైదానం
- ప్రశాంతమైన వాతావరణంలో అర్ధవంతమైన విద్యా
- ప్రముఖ కంపనీలచే ప్రాంగణ నియమకాలు
- SC, ST, BC, Minority విద్యార్ధులకు హాస్టల్ వసతి
- అనుకూలమైన కాలేజీ టైమింగ్స్ (08:AM to 01:30 PM)
- Spacious campus
- Very low fees
- Experienced and dedicated Ph.D. faculty
- Comprehensive library and laboratories
- Sports ground with facilities
- Meaningful education in a peaceful environment
- Campus placements by reputed companies
- Hostel facilities for SC, ST, BC, and minority students
- Convenient college timings (8:00 AM to 01:30 PM)